హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

Telangana Schools and Colleges: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. విద్యాసంస్థలకు సెలవులు

Telangana Schools and Colleges: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. విద్యాసంస్థలకు సెలవులు

నిమజ్జనం రోజు పండగ వాతావరణం నెలకొంటుంది. దీంతో పోలీసులు అనేక మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తుంటారు. దీని కారణంగా ఆఫీసులు, విద్యాలయాలకు వెళ్లేవారు తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశముంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Top Stories