Singareni Jobs: నిరుద్యోగులకు సింగరేణి సంస్థ శుభవార్త.. భారీగా అప్రంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

నిరుద్యోగులకు ప్రముఖ సింగరేణి కాలరీస్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. పలు అప్రంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.