దీతో ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారనే క్లారిటీ లేకుండా పోయింది. అయితే తాజాగా టెట్ ఫలితాలను జూలై 1న విడుదల చేయాలని మంత్రి సబిత ఇంద్రారెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. తన కార్యాలయంలో విద్యా శాఖ పనితీరును ఆమె సమీక్షించారు. ఈమేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓ ఫలితాల విడుదల తేదీని ఒక ప్రకటనలో తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)