రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా దాదాపు 2,98,973 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. రాజ్యసభలో ఎంపీ ప్రమోద్ తివారీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ సమాచారాన్ని అందించారు. (ప్రతీకాత్మక చిత్రం)