Postal Jobs-2021: మీరు పది పాసయ్యారా.. పోస్టల్ శాఖలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.. ఇలా దరఖాస్తు చేయండి..

Postal Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పోస్టల్ డిపార్డ్ మెంట్ లో పదోతరగతి పాసైన వారికి ఉద్యోగాలను కల్పిస్తోంది. 2021, ఆగస్టు 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఇవే..