పార్లమెంట్ ఎన్నికలు సమీస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం పలు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు వెల్లడించేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఏకంగా 10 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు.. కేంద్ర శాఖలు, పీఎస్యూల్లో ఖాళీల సంఖ్యపై కాంగ్రెస్ ఎంపీ దీపక్ బైజ్ లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సమాధానమిచ్చారు.(ప్రతీకాత్మక చిత్రం)