Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. ఆ శాఖలో 1100 పోస్టుల భర్తీకి తొలగిన అడ్డంకులు.. వివరాలివే..

Telangana Jobs: తెలంగాణ ట్రాన్స్ కోలో 1,100 జూనియర్ లైన్‌మెన్(జేఎల్‌ఎం) పోస్టుల భర్తీకి ఎట్టకేలకు న్యాయపరమైన చిక్కులు తొలగిపోయాయి. దీంతో త్వరలో ఈ పోస్టుల నియామక ప్రక్రియ చేపడతామని ట్రాన్స్ కో ఉన్నతాధికారులు తెలిపారు.