Home » photogallery » jobs »

THE JNTU ENGINEERING AND PHARMACY FINAL SEMESTER EXAMINATIONS SCHEDULED TO BE HELD FROM THE 14TH OF THIS MONTH HAVE BEEN POSTPONED VB

University Exams: ఆ పరీక్షలను వాయిదా వేస్తూ వర్సిటీ అధికారుల నిర్ణయం.. జూలై 1 నుంచి ఎగ్జామ్స్.. జూలై 20 న ఫలితాలు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

University Exams: కరోనా నేపథ్యంలో పలు పరీక్షలు వాయిదా పడగా.. మరికొన్ని పరీక్షలు రద్దు చేశారు. ఈ నేపథ్యంలో జేఎన్టీయూ పరిధిలోని ఇంజనీరింగ్, ఫార్మసీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.