Summer Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. అక్కడ మరో 15 రోజులు వేసవి సెలవులు పొడిగింపు..
Summer Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. అక్కడ మరో 15 రోజులు వేసవి సెలవులు పొడిగింపు..
Summer Holidays: ఈ నెల చివరి వరకు వేసవి సెలవులు ప్రకటించిన ఆ రాష్ట్రం జూన్ 1 నుంచి జూన్ 15 వరకు సెలవులను ప్రకటించింది. కరోనా పూర్తిగా తగ్గకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎక్కడంటే..
దేశంలో ప్రతీ రాష్ట్రంలో ప్రస్తుతం విద్యార్థులకు సమ్మర్ హాలిడేస్ ప్రకటించి ఉంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
హర్యానా ప్రభుత్వం ప్రకటించిన వేసవి సెలవులు మే 31 న ముగియనున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
అయితే కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గుముఖం పట్టకపోవడంతో మరో 15 రోజుల పాటు వేసవి సెలవులను పొడిగిస్తున్నట్లు హర్యానా పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
ఈ సెలవుల పొడిగింపు నిర్ణయం హర్యానాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
అయితే ఉపాధ్యాయులు సహా ఇతర సిబ్బంది జూన్ 1 నుంచే 50 శాతం కెపాసిటీకి మించకుండా పాఠశాలలకు హాజరుకావాలని ఆదేశించింది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
అంతేకాకుండా ప్రతీ ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
పాఠశాలకు వచ్చే ప్రతీ ఉపాధ్యాయుడు మస్కులు ధరించడంతోపాటు శాటిటైజర్లను వెంట తెచ్చుకోవాలన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)