Salaries increased: వారి జీతాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం.. పెంచిన వేతనం జూలైలో అందనున్నాయి.. వివరాలివే..
Salaries increased: వారి జీతాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం.. పెంచిన వేతనం జూలైలో అందనున్నాయి.. వివరాలివే..
Salaries increased: తెలంగాణలో ని ప్రభుత్వ డిగ్రీ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్లుగా పనిచేస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
ప్రభుత్వ డిగ్రీ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాలను ప్రభుత్వం పెంచింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
ఉన్నత విద్యా శాఖ, సాంకేతిక విద్యా శాఖల సిఫారసుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వీరికి రూ.40,270 మేర వేతనాన్ని చెల్లిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
తాజా పెంపుతో వారి వేతనం రూ.58,850కి పెరిగింది. ఈ పెంపు ఈ జూన్ నుంచే అమల్లోకి వస్తుంది. అంటే పెరిగిన వేతనాలు వారికి జూలైలో అందనున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
ఈ పెంచిన వేతనాలను పాలిటెక్నిక్ లో పనిచేసే కాంట్రాక్టు లెక్చరర్ల కు కూడా వర్తిస్తుందని అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)