Home » photogallery » jobs »

THE FIRST DAY OF RAILWAY GROUP D EXAMINATION ENDED PEACEFULLY KNOW HOW THE QUESTIONS CAME IN THIS EXAM HELD IN THREE SHIFTS VB

RRB Group D First Day Questions: మొదటి రోజు రైల్వే గ్రూప్ డీ పరీక్ష ప్రశాంతం.. ప్రశ్నల సరళి ఇలా..

RRB Group D First Day Questions: దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఆర్ఆర్భీ గ్రూప్ డీ పరీక్షల కోసం అభ్యర్థులు ఎదురు చూశారు. ఎట్టకేలకు మొదటి రోజు గ్రూప్ డీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఆగస్టు 17 నుంచి ఆగస్టు 25 వరకు సికింద్రాబాద్ రైల్వే జోన్ తో పాటు.. మరో రెండు జోన్లకు ఈ పరీక్షలు మొదటి ఫేస్ లో జరగనున్నాయి.