హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

Singareni Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. సింగరేణిలో ఖాళీగా 588 పోస్టులు.. నోటిఫికేషన్ వివరాలిలా..

Singareni Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. సింగరేణిలో ఖాళీగా 588 పోస్టులు.. నోటిఫికేషన్ వివరాలిలా..

Singareni Jobs: సింగరేణిలో పలు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సంస్థ డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. కొత్తగూడెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు వివరాలను వెల్లడించారు.

Top Stories