APPSC Exams: ఏపీపీఎస్సీ నుంచి కీలక ప్రకటన.. ఆగస్టు 6 నుంచి ఆ పరీక్షలు నిర్వహణ.. వివరాలివే..
APPSC Exams: ఏపీపీఎస్సీ నుంచి కీలక ప్రకటన.. ఆగస్టు 6 నుంచి ఆ పరీక్షలు నిర్వహణ.. వివరాలివే..
APPSC Exams: నవంబర్ 2020 సెషన్ లో నిర్వహించాల్సిన ఏపీపీఎస్సీ డిపార్ట్ మెంటల్ పరీక్షలను ఆగస్టులో నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ సెక్రెటరీ పి.ఎస్.ఆర్.ఆంజనేయులు తెలిపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నవంబర్-2020 సెషన్ కు సంబంధించి నిర్వహించాల్సిన డిపార్ట్మెంటల్ పరీక్షలును ఆగస్టు 6 నుంచి 13 వరకు జరుగుతాయని ఏపీపీఎస్సీ తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
పరీక్షల షెడ్యూల్ కోసం https://psc.ap.gov.in వెబ్సైట్ను సందర్శించాలని సూచించింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
కరోనా కారణంగా డిపార్ట్ మెంటల్ పరీక్షలు ఆలస్యం అయ్యాయని తెలిపింది. పూర్తి వివరాలు కోసం వెబ్ సైట్ ను సందర్శించాలని కోరింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
అంతే కాకుండా ర్ఐఎంసి (డెహ్రాడూన్)లో 8వ తరగతిలో ప్రవేశం కోసం ఆగస్టు 28న ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (3 సెషన్లలో) జరుగుతుందని ఏపీపీఎస్సీ సెక్రెటరీ పి.ఎస్.ఆర్.ఆంజనేయులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని సెక్రటరీ తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)