RRB NTPC Exams -2021: రైల్వే ఎన్టీపీసీ పరీక్షల తేదీలు ఖరారు.. పరీక్షకు నాలుగు రోజుల ముందు అందుబాటులో అడ్మిట్ కార్డులు..

RRB NTPC exams -2021: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు 35 వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఆరు ఫేస్ ల వరకు పరీక్షను రైల్వే బోర్డు అధికారులు నిర్వహించారు. మిగిలిన వారికి ఈ నెలలో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.