ఎంపీ, ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, ఎమ్మెల్యే, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ల కుటుంబ సభ్యులు అర్హులు కాదని పేర్కొన్నారు. 12వ తరగతి పూర్తి చేసి.. ఏడాది లోగా యువతీ యువకులు ఉద్యోగం తెచ్చుకోకుంటే.. మరో ఏడాది కూడా నిరుద్యోగ భృతి పెంచనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)