విద్యార్థుల యొక్క మేథో శక్తిని పరీక్షించడానికి వివిధ పాఠశాలలు చిన్న చిన్న టెస్టులు లాంటివి క్లాస్ లల్లో నిర్వహిస్తుంటారు. వాటికి ఎలాంటి బహుమతులు ఉండవు.. కానీ ఆత్మవిశ్వాసం మాత్రం ఆ విద్యార్థులకు పెరుగుతుంది. ఇటువంటివి.. బహుమతులతో కూడిన అంతర్జాతీయ వేదికలపై జరిగే ప్రతిష్ఠాత్మక పోటీలకు ఇస్తుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
దేశంలో B.E./B.Tech. లేదా Integrated M. Tech, లేదా 1st and 2nd-year students of M.E./M.Tech చదువుతున్న విద్యార్థులు విదేశాల్లో జరిగే అంతర్జాతీయ కాంపిటీషన్లలో పాల్గొనడానికి వీలుగా ప్రవేశపెట్టిన పథకం ఇది. విద్యా నాణ్యతను పెంచడంతో పాటు.. పరిశోధన, ఆవిష్కరణలు, పోటీతత్వాన్ని పెంపొందించే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
Prof. Dileep N Malkhede, Adviser RIFD, All India Council for Technical Education, Nelson Mandela Marg, Vasant Kunj, New Delhi - 110070 అడ్రస్ కు స్పీడ్ పోస్టు చేయాలి. ఈ పోటీలో మీరు ఎంపికైతే.. ముందుగానే ఆ డబ్బులను చెల్లిస్తారు. అక్కడ మీరు ఎదో ఒక అంశంపై ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ వివరాలను దరఖాస్తులోనే పొందుపరచాలి.