అగ్ని వీర్ యొక్క 1వ బ్యాచ్ అభ్యర్థులకు ఐదేళ్ల వరకు మరియు మాజీ అగ్ని వీర్ యొక్క అన్ని ఇతర బ్యాచ్‌ల విషయంలో మూడేళ్ల వరకు సడలింపు ఇవ్వబడుతుంది. అంటే.. బీఎస్ఎఫ్ లో చేరేందుకు తొలి బ్యాచ్ కు ఎంపికైన అగ్నివీరులకు ఐదేళ్లు, మిగతా బ్యాచ్ లకు మూడేళ్లుగా వయో పరిమితి పెంచుతున్నట్లు పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)