హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

Work From Home: వారికి ‘వర్క్‌ ఫ్రం హోమ్‌’కు అవకాశం.. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశం..

Work From Home: వారికి ‘వర్క్‌ ఫ్రం హోమ్‌’కు అవకాశం.. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశం..

Work From Home: పిల్లలకు పాలిచ్చే తల్లులకు వర్క్‌ ఫ్రం హోమ్‌ అవకాశం ఇచ్చేలా అన్ని సంస్థల యజమానులను ప్రోత్సహించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Top Stories