ఎగ్జిక్యూటివ్, పర్సనల్ లేదా అడ్మిస్ట్రిషేన్ పోస్టులకు అభ్యర్థులు ఆర్ట్స్ లేదా కామర్స్ లేదా సైన్స్ లో పోస్టు గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు కామర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఎగ్జిక్యూటివ్ ప్రొక్యూర్ మెంట్ పోస్టులకు ఏదైనా బ్రాంచ్ లో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. లేదా లాజిస్టిక్ అండ్ సప్లై విభాగంలో ఎంబీఏ పూర్తి చేసి ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)