రిలేషన్ షిప్ మేనేజర్ 335 పోస్టులు, ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ 52 పోస్టులు, సీనియర్ రిలేషన్ షిప్ మేనేజర్ 147 పోస్టులు, రిలేషన్ షిప్ మేనేజర్ టీమ్ లీడ్ 37 పోస్టులు, రీజినల్ హెడ్ 127 పోస్టులు, కస్టమర్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటీవ్ 75 పోస్టులను భర్తీ చేయనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)