హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

TSPSC Group 4 Applications: గ్రూప్ 4కు భారీ సంఖ్యలో దరఖాస్తులు.. ఎన్ని లక్షల అప్లికేషన్స్ వచ్చాయంటే..

TSPSC Group 4 Applications: గ్రూప్ 4కు భారీ సంఖ్యలో దరఖాస్తులు.. ఎన్ని లక్షల అప్లికేషన్స్ వచ్చాయంటే..

మునుపెన్నడూ లేని విధంగా గ్రూప్ 4 ఉద్యోగాలకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. మొదటి సారి 8వేలకు పైగా ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ.. అభ్యర్థుల నుంచి కూడా అదే విధంగా స్పందన లభిస్తోంది.

Top Stories