తెలంగాణలో గత రెండు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు బయటకు రావాలంటేనే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
ఈ నేపథ్యంలో తెలంగాణ యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. పలు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
భారీ వర్షాల కారణంగా ఈ రోజు, రేపు, ఎల్లుండి జరగాల్సిన డిగ్రీ, పీజీ, బీఈడీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు. పరీక్షలను తిరిగి మళ్లీ ఎప్పుడు నిర్వహించే విషయాన్ని త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
ఇన్నాళ్లు కరోనా కారణంగా వాయిదా పడిన పరీక్షలు, ఇప్పుడు వర్షాల కారణంగా వాయిదా పడుతుండడంతో విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.(ప్రతీకాత్మక చిత్రం)