Home » photogallery » jobs »

TELANGANA UNEMPLOYMENT ALLOWANCE CM K CHANDRASEKHAR RAO DIRECT OFFICIALS TO START THE SCHEME FROM APRIL BA

Unemployment Allowance: కేసీఆర్ గుడ్ న్యూస్.. తెలంగాణలో నిరుద్యోగ భృతి అమలు తేదీ ఇదే..

తెలంగాణలో నిరుద్యోగ భృతిపై కేసీఆర్ వారంలో ప్రకటన చేస్తారని ఇటీవల ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించిన విషయం తెలిసిందే. నిరుద్యోగ భృతికి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో ఎలాంటి విధానాలను అమలు చేస్తున్నారు? అనే దానిపై ఇప్పటికే అధికారులు ఓ అవగాహనకు వచ్చారు.