కరోనా నేపథ్యంలో తెలంగాణలో ఇప్పటికే పలు పరీక్షలను ప్రభుత్వం రద్దు చేయగా.. మరికొన్నింటిని వాయిదా వేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
అయితే ఈ పరీక్షలను ఎలాగైనా నిర్వహించాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం.. తాజాగా ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్‌కు లేఖ రాసింది.
3/ 9
లాక్ డౌన్ నేపథ్యంలో అనేక ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును సైతం అధికారులు ఇప్పటికే పొడిగించారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
తాజాగా ME / M.Tech./ M.Pharmacy / M.Arch తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే TS PGECET-2021 పరీక్ష దరఖాస్తు గడువును సైతం అధికారులు పొడిగించారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
అభ్యర్థులు జూన్ 12 వరకు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్టీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు. వారు రూ. 500 చెల్లిస్తే సరిపోతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
అయితే.. ఈ పరీక్షను షెడ్యూల్ ప్రకారం జూన్ 19న నిర్వహించాల్సి ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
అయితే కరోనా నేపథ్యంలో పరీక్ష వాయిదా వేస్తారన్న ప్రచారం సాగుతోంది. అయితే తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి(TSCHE) నుంచి ఈ మేరకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 9
అభ్యర్థులు అప్లై చేయడానికి, పూర్తి వివరాలకు https://pgecet.tsche.ac.in/ వెబ్ సైట్ ను సందర్శించాలని అధికారులు సూచించారు. (ప్రతీకాత్మక చిత్రం)