3. మొత్తం 58 ఖాళీలు ఉండగా అందులో స్టాఫ్ నర్స్- 3, కేర్ టేకర్ (డిగ్రీ కాలేజ్)- 10, ల్యాబ్ అసిస్టెంట్ (డిగ్రీ కాలేజ్)- 14, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ (డిగ్రీ కాలేజ్)- 2, జూనియర్ అసిస్టెంట్ కమ్ డీఈఓ- 1, ల్యాబ్ అసిస్టెంట్ / ల్యాబ్ అటెండర్- 14, కిచెన్ హెల్పర్- 3, ఆఫీస్ సబార్డినేట్స్- 11 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. వేతనాల వివరాలు చూస్తే స్టాఫ్ నర్స్- రూ.17,500, కేర్ టేకర్ (డిగ్రీ కాలేజ్)- రూ.15,000, ల్యాబ్ అసిస్టెంట్ (డిగ్రీ కాలేజ్)- రూ.15,000, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ (డిగ్రీ కాలేజ్)- రూ.20,000, జూనియర్ అసిస్టెంట్ కమ్ డీఈఓ- రూ.15,000, ల్యాబ్ అసిస్టెంట్ / ల్యాబ్ అటెండర్- రూ.15,000, కిచెన్ హెల్పర్- రూ.12,000, ఆఫీస్ సబార్డినేట్స్- రూ.12,000 వేతనం లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)