కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో వివిధ పరీక్షలను నిర్వహించేందుకు దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
ఈ నేపథ్యంలో తెలంగాణలోని సాంఘిక, గిరిజన, బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే టీజీ సెట్-2021(TGCET - 2021)ను ఈ నెల 18న నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను విడుదల చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
అభ్యర్థులు https://tgcet.cgg.gov.in/TGCETWEB20/#!/home1701klmpmj.rps లింక్ ద్వారా హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
అభ్యర్థులు ఈ లింక్ ద్వారా మోడల్ OMR Sheet, Model Question Paper ను సైతం డౌన్ లోడ్ చేసుకోవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)