తెలంగాణలో మరో భారీ నోటిఫికేషన్ విడుదలకు అధికారులు ఏర్పాట్లు రంగం సిద్ధం చేస్తున్నారు. దాదాపు 12 వేలకు పైగా ఖాళీలతో భారీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసేందుకు కసరత్తు సాగుతోంది. తెలంగాణలో ఇప్పటికే 20 వేలకు పైగా పోలీస్ ఉద్యోగాలు, గ్రూప్-1 తదితర నియామక ప్రక్రియ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)