Home » photogallery » jobs »

TELANGANA STATE PUBLIC SERVICE COMMISSION GIVES CLARIFICATION ABOUT ISSUANCE OF GROUP IV NOTIFICATION SS

TSPSC Alert: తెలంగాణలోని నిరుద్యోగులకు అలర్ట్... గ్రూప్ 4 నోటిఫికేషన్‌పై టీఎస్‌పీఎస్‌సీ క్లారిటీ

TSPSC Alert | సరిగ్గా వారం క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 80 వేలకు పైగా పోస్టుల్ని భర్తీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నిరుద్యోగులు జాబ్ నోటిఫికేషన్ల (Job Notification) కోసం ఎదురుచూస్తున్నారు. వీటిలో గ్రూప్ 4 నోటిఫికేషన్‌పై టీఎస్‌పీఎస్‌సీ క్లారిటీ ఇచ్చింది.