సెర్ప్ ఉద్యోగుల కనిష్ఠ పే స్కేలు రూ. 19 వేల నుంచి రూ. 58,850లు కాగా.. గరిష్ఠ పేస్కేలు రూ. 51,320, రూ. 1,27,310లుగా నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ పేస్కేల్ వర్తించనుంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతీకాత్మక చిత్రం)