TS EAMCET 2021: ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్ష తేదీ మార్చుకోవచ్చు.. ఈ ఒక్కరోజే ఛాన్స్

ఎంసెట్ పరీక్షకు అప్లై చేసిన అభ్యర్థులు పరీక్ష తేదీని మార్చుకునేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి అవకాశం కల్పించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.