పాలిటెక్నిక్ అభ్యర్థులు ఇంజనీరింగ్, బీఫార్మసీ సెకండియర్ లో ప్రవేశాలకు నిర్వహించిన ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
అభ్యర్థులు మొదటగా ఆగస్టు 24 నుంచి 28 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
అనంతరం ఆగస్టు 26 నుంచి 29 వరకు ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. 26 నుంచి 31 వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేయాల్సి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకున్న అభ్యర్థులకు సెప్టెంబర్ 2న సీట్లు కేటాయిస్తారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
సెప్టెంబర్ 2 నుంచి 7వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధికారులు ఈ షెడ్యూల్ ను ఖరారు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)