Andhra Pradesh Intermediate Results 2020 released Know about Career options for Inter passed students | ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఇంటర్ తర్వాత ఏం చదవాలన్న సందేహాలు చాలామంది విద్యార్థుల్లో ఉంటాయి. ఇంటర్ తర్వాత చాలా కెరీర్ ఆప్షన్లు ఉంటాయి. విద్యార్థులు తమ అభిరుచిని బట్టి ఆయా కోర్సుల్ని ఎంచుకోవచ్చు. కెరీర్ను చక్కగా తీర్చిదిద్దుకోవచ్చు. ఇంటర్ తర్వాత విద్యార్థులు ఇంజినీరింగ్, మెడిసిన్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్ రంగాల్లో కెరీర్ ఎంచుకోవచ్చు. మరి ఇంటర్ తర్వాత చేయాల్సిన కోర్సులేంటీ? కెరీర్ను ఎలా తీర్చిదిద్దుకోవాలి? తెలుసుకోండి.