TS Inter Results 2020: మొబైల్ యాప్‌లో ఇంటర్ ఫలితాలు... ఇలా చెక్ చేయండి

TS Inter Results 2020 | తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాల విడుదలకు ముహూర్తం దగ్గరపడింది. కాసేపట్లో ఇంటర్ ఫలితాలను విడుదల చేయనుంది తెలంగాణ ఇంటర్ బోర్డు. ఈ ఫలితాలను మొబైల్ యాప్‌లో కూడా చెక్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.