TELANGANA SSC MARKS AND GRADING PROCESS STARTED RESULTS ACCORDING TO FORMATIVE ASSESSMENT AK
Telangana: తెలంగాణ పదో తరగతి ఫలితాలు.. ప్రక్రియ మొదలు.. వాటి ఆధారంగా గ్రేడ్లు
Telangana Tenth Exam Results: కరోనా సెకండ్ వేవ్ తీవ్రత పెరగడంతో పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే త్వరలోనే పరీక్షలు రాసేందుకు సిద్ధమైన విద్యార్థులకు ఫలితాలు అందించాలని నిర్ణయించింది.
తెలంగాణలో కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయి. పరీక్షల కోసం ఫీజులు చెల్లించిన విద్యార్థులందరిని పాస్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. (ప్రతీకాత్మక చిత్రం )
2/ 7
ఈ నేపథ్యంలో పదో తరగతి ఫలితాల వెల్లడికి రాష్ట్ర విద్యాశాఖ కసరత్తులు చేస్తోంది. ఫార్మేటివ్ అసెస్ మెంట్ మార్కుల ఆధారంగానే విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించాలని నిర్ణయించారు.(ప్రతీకాత్మక చిత్రం )
3/ 7
ప్రస్తుతం మార్కుల అప్ లోడింగ్, గ్రేడింగ్ ప్రక్రియ జరుగుతోంది. మార్కులు అప్ లోడ్ పూర్తికాగానే ఫలితాలు ప్రటించాలని విద్యాశాఖ యోచిస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం )
4/ 7
గతేడాది కూడా ఫార్మేటివ్ అసెస్ మెంట్ మార్కుల ఆధారంగానే ఫలితాలు వెల్లడించారు.(ప్రతీకాత్మక చిత్రం )
5/ 7
షెడ్యూల్ ప్రకారం ఈ నెల 17 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కొన్ని నెలల క్రితమే షెడ్యూల్ ప్రకటించింది.(ప్రతీకాత్మక చిత్రం )
6/ 7
అయితే కరోనా సెకండ్ వేవ్ తీవ్రత పెరగడంతో పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే త్వరలోనే పరీక్షలు రాసేందుకు సిద్ధమైన విద్యార్థులకు ఫలితాలు అందించాలని నిర్ణయించింది.(ప్రతీకాత్మక చిత్రం )
7/ 7
ఇక బోర్డు వెల్లడించిన ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులు.. పరిస్థితులు చక్కబడిన అనంతరం వ్యక్తిగతంగా పరీక్షలు రాయొచ్చని గతంలో విద్యాశాఖ వెల్లడించింది.(ప్రతీకాత్మక చిత్రం )