హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

Telangana SSC Exams Dates: తెలంగాణలో పదోతరగతి పరీక్షల తేదీలు ఖరారు.. ఈసారి పేపర్లు తగ్గింపు

Telangana SSC Exams Dates: తెలంగాణలో పదోతరగతి పరీక్షల తేదీలు ఖరారు.. ఈసారి పేపర్లు తగ్గింపు

తెలంగాణలో పదో తరగతి పరీక్షల తేదీలు దాదాపు ఖరారయ్యాయి. మే 20వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించేందుకు ఎస్ఎస్‌సీ బోర్డు నిర్ణయించినట్టు తెలిసింది. ఇంటర్ ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు మే 19వ తేదీ నాటికి పూర్తయ్యేలా ఇంటర్ బోర్డు షెడ్యూల్ ప్రిపేర్ చేస్తోంది.

  • |

Top Stories