Home » photogallery » jobs »

TELANGANA SI JOBS PRELIMINARY EXAMS IS ON AUGUST 7 HERE IS THE LIST OF 7 RULES FOR ASPIRANTS NS

TS SI Preliminary Exam Rules: ఈ నెల 7న తెలంగాణ ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్.. అభ్యర్థులు తప్పక పాటించాల్సిన 7 రూల్స్ ఇవే..

తెలంగాణ ఎస్ఐ ఉద్యోగాలకు (TS SI Jobs) సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ ఈ నెల 7న నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ 7 రూల్స్ తప్పక పాటించాల్సి ఉంటుంది.