Telangana Summer Holidays: తెలంగాణలో వేసవి సెలవులు పెంపు.. ఆన్ లైన్ క్లాసులు ఆరోజు నుంచేనా?

జూన్ 15 వరకు వేసవి సెలవులను ప్రకటిస్తూ గత ఏప్రిల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు మరికొన్ని రోజులుపెంచింది.