Telangana Government: తెలంగాణలో బీఈడీ కోర్సు చేయాలనుకునే వారికి శుభవార్త.. ఇకపై వారు కూడా కోర్సులో జాయిన్ అవ్వచ్చు.. అర్హత మార్కులను కూడా..

Telangana Government: బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బీఈడీ) కోర్సు మార్గదర్శకాలను ప్రభుత్వం సవరించింది. బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (బీబీఏ) పట్టభద్రులు కూడా బీఈడీ కోర్సు చేసేందుకు అవకాశం కల్పించింది.