TS Polycet Schedule: విద్యార్థులకు అలర్ట్.. పాలిసెట్ అడ్మిషన్స్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు.. పూర్తి వివరాలు

TS Polycet Schedule: ఆగస్టు 23 నుంచి తుది విడత కౌన్సెలింగ్ జరుగుతుంది. ఆగస్టు 27న తుది విడత సీట్ల కేటాయింపు ఉంటుంది.