Home » photogallery » jobs »

TELANGANA POLICE JOBS TSLPRB SI PRELIMS EXAM HALL TICKETS WILL BE AVAILABLE FROM JULY 30 NS

TSLPRB SI Hall Tickets 2022 Download: తెలంగాణ పోలీస్ అభ్యర్థులకు అలర్ట్.. రేపటి నుంచి ఎస్ఐ ప్రిలిమ్స్ హాల్ టికెట్లు.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు (TS Police Jobs) సంబంధించిన ఎస్ఐ ప్రిలిమ్స్ హాల్ టికెట్లు (SI Prelims Hall Tickets) ఈ నెల 30 నుంచి అంటే రేపటి నుంచి అందుబాటులో ఉండనున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.