మొత్తం 18,334 ఖాళీలను పోలీస్ శాఖలో భర్తీ చేయనున్నట్లు సీఎం తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఖాళీలకు లక్షల్లో అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు. పోలీస్ శాఖలో కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అయితే, ఈ 18 వేల ఖాళీల్లో ఎస్ఐ ఉద్యోగాలు ఎన్ని?, కానిస్టేబుల్ ఖాళీలు ఎన్ని? అన్న లెక్క తేలాల్సి ఉంది.