తెలంగాణలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఎస్ఐ, కానిస్టేబుళ్ల దేహ దారుఢ్య పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. అయితే.. కొన్ని సెంటర్లలో చిన్న చిన్న అవాంతరాలు ఏర్పడ్డాయి. హైదరాబాద్ లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం, అంబర్ పేట సీపీఎల్ లో సాంకేతిక కారణాలతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. (ప్రతీకాత్మక చిత్రం)