హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

Telangana Police Jobs: పోలీస్ జాబ్స్ వయోపరిమితి ఐదేళ్లకు పెంపు? స్పందించిన కేటీఆర్, మహమూద్ అలీ.. వివరాలివే

Telangana Police Jobs: పోలీస్ జాబ్స్ వయోపరిమితి ఐదేళ్లకు పెంపు? స్పందించిన కేటీఆర్, మహమూద్ అలీ.. వివరాలివే

తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి వయో పరిమితిని పెంచాలని కొన్ని రోజులుగా నిరుద్యోగులు ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ అంశంపై మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ స్పందించారు. వివరాలు ఇలా ఉన్నాయి.

Top Stories