తెలంగాణలో భారీగా ఉద్యోగాల భర్తీకి అధికారులు వరుసగా జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో అత్యధికంగా పోలీసు జాబ్స్ ఉన్నాయి. మొత్తం పోలీసు విభాగంలో 17,291 ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 2 నుంచి అంటే రేపటి నుంచి ప్రారంభం కానుంది.