Home » photogallery » jobs »

TELANGANA POLICE JOBS CYBERABAD POLICE ANNOUNCED FREE COACHING TO POLICE JOBS ASPIRANTS HERE REGISTRATION PROCESS NS

TS Police Jobs Free Coaching: తెలంగాణ పోలీస్ జాబ్స్ కు ఫ్రీ కోచింగ్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

తెలంగాణ పోలీస్ జాబ్స్(Telangana Police Jobs) కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు సైబరాబాద్ పోలీసులు(Cyberabad Police) శుభవార్త చెప్పారు. ఫ్రీగా కోచింగ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వివరాలు ఇలా ఉన్నాయి.