తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్(TS EAMCET 2021) పరీక్షకు సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
ఇప్పటికే పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారు అప్లికేషన్లలో ఏమైనా తప్పులు దొర్లితే సవరణకు అవకాశం కల్పించారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
ఈ నెల 2 నుంచి 9వ తేదీ వరకు అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని అప్లికేషన్లలో దొర్లిన తప్పులను సవరించుకోవాలని సూచించారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
ఇదిలా ఉంటే.. దరఖాస్తు గడువును ఇటీవల జులై 8వరకు పొడిగించిన విషయం తెలిసిందే.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
ఎంసెట్ పరీక్షను ఆగస్టు 4 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
అభ్యర్థులు రూ.500 లేట్ ఫీజుతో జులై 29 వరకు అప్లై చేసుకోవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
ఎంసెట్ అధికారిక వెబ్ సైట్: https://eamcet.tsche.ac.in/TSEAMCET/EAMCET_HomePage.aspx(ప్రతీకాత్మక చిత్రం)