కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా వైద్య విభాగంలో ఖాళీల భర్తీ ప్రక్రియ జోరుగా సాగుతోంది. తెలంగాణలోనూ జిల్లాల వారీగా నియమకాలు జరుగుతున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 10
తాజాగా సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి(DMHO) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 10
మొత్తం 22 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. స్టాఫ్ నర్స్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 10
బీఎస్సీ(నర్సింగ్)/GNM విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు TS నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి. వయస్సు 18 నుంచి 34 ఏళ్లు ఉండాలి.(ప్రతీకాత్మక చిత్రం)
క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ లో అభ్యర్థులు సాధించిన మార్కులకు 80 శాతం, అనుభవం, ఇంటర్వ్యూకు మరో 20 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 10
ఎంపికైన అభ్యర్థులు కాంట్రాక్ట్ విధానంలో ఏడాది పాటు పని చేయాల్సి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 10
దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 17న ప్రారంభం కాగా.. ఈ నెల 22న ముగియనుంది. అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ ను ఆ తేదీలోగా డీఎంహెచ్ఓ, సంగారెడ్డి చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)