దీంతో పాటు ఆక్సిలరీ నర్స్ మిడ్ వైఫ్, హెల్త్ విజిటర్స్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి. అభ్యర్థుల వయస్సు జులై 1 నాటికి 18 నుంచి 34 ఏళ్లు ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అయితే.. SC/ST/BC లకు ఐదేళ్లు, PWD అభ్యర్థులకు పదేళ్లు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.(ప్రతీకాత్మక చిత్రం)