దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ స్కూల్స్ తెరుస్తున్న నేపథ్యంలో.. తెలంగాణలో పాఠశాలలు ఎప్పుడు పున:ప్రారంభమవుతాయా ? అని అంతా ఎదురుచూస్తున్నారు. (ఫ్రతీకాత్మక చిత్రం)
2/ 6
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్కు విద్యాశాఖ కీలక నివేదిక అందించింది.(ఫ్రతీకాత్మక చిత్రం)
3/ 6
కరోనాతో విద్యార్థులకు ప్రమాదం లేదని విద్యాశాఖ తమ నివేదికలో పేర్కొంది.(ఫ్రతీకాత్మక చిత్రం)
4/ 6
8వ తరగతి నుంచి పీజీ వరకు ప్రత్యక్ష క్లాసులు నిర్వహించవచ్చని సూచించింది.(ఫ్రతీకాత్మక చిత్రం)
5/ 6
విద్యాశాఖ నివేదిక నేపథ్యంలో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థల్లో ప్రత్యక్ష క్లాసులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినట్టు తెలుస్తోంది.(ఫ్రతీకాత్మక చిత్రం)
6/ 6
దీనిపై ఈ రోజు సాయంత్రం అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు సమాచారం.(ఫ్రతీకాత్మక చిత్రం)