Telangana: తెలంగాణలోని నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు ఈ రోజే లాస్ట్ డేట్.. వివరాలివే

నల్లగొండ జిల్లాలో పలు ఉద్యోగాల భర్తీకి జిల్లా వైద్యఆరోగ్యాధికారి(DMHO) నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.